Rajasthan Borewell Tragedy: విషాదంగా మారిన రాజస్థాన్‌ బోరుబావి ఘటన, 10 రోజుల క్రితం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి..మృతి, బయటకు తీసిన సిబ్బంది

రాజస్థాన్ బోరుబావి ఘటన విషాదంగా మారింది. రాజస్థాన్ - కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడింది మూడేళ్ల చిన్నారి చేతన.

Rajasthan Borewell Tragedy, 3-Year-Old Girl Dies After 10-Day(X)

రాజస్థాన్ బోరుబావి ఘటన విషాదంగా మారింది. రాజస్థాన్ - కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడింది మూడేళ్ల చిన్నారి చేతన. బాలికను రక్షించేందుకు 10 రోజులు కష్టపడ్డాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. నిన్న రాత్రి బోరుబావి నుంచి చిన్నారిని బయటకు తీసింది రెస్క్యూ సిబ్బంది. చిన్నారిలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని ధ్రువీకరించారు వైద్యులు. భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు 

Rajasthan Borewell Rescue Ends 

విషాదంగా రాజస్థాన్ బోరుబావి ఘటన

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement