Engineer Loves Robo: రోబోనే పెళ్లాడతానంటున్న రాజస్థాన్ ఇంజినీర్.. రూ.19 లక్షల ఖర్చుతో ‘వధువు’ తయారీ.. పూర్తి వివరాలు ఇవిగో!
రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా చూశారా? చిట్టీ-సన ప్రేమకథను గుర్తుకు తెచ్చే ఘటన రాజస్థాన్ లో ఇటీవల చోటుచేసుకొంది.
Newdelhi, Apr 29: రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో (Robo) సినిమా చూశారా? చిట్టీ-సన ప్రేమకథను (Love Story) గుర్తుకు తెచ్చే ఘటన రాజస్థాన్ (Rajasthan) లో ఇటీవల చోటుచేసుకొంది. కాకపోతే ఆ రీల్ స్టోరీలో రోబో సనను లవ్ చేయగా.. ఈ రియల్ స్టోరీలో మనిషి రోబోను ప్రేమించి పెండ్లి చేసుకోబోతున్నాడంతే! ఇందుకోసం ఆ వరుడు ఏకంగా రూ.19 లక్షలు వెచ్చించి తమిళనాడులో పెండ్లి కూతురైన ‘గిగా’ రోబోను తయారు చేయిస్తున్నారు. రాజస్థాన్ లోని జయపుర జిల్లా సీకర్ నివాసి అయిన ఇంజినీర్ సూర్యప్రకాశ్ కు వరుడుగా మారి గిగాను వివాహం చేసుకోబోతున్నాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే
Bhishma Ekadashi 2025 Wishes: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటిగక్స్ షేర్ చేసి తెలియజేయండి..
Bhishma Ekadashi Wishes in Telugu: భీష్మ ఏకాదశి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings రూపంలో విషెస్, శుభాకాంక్షలు తెలియజేయండిలా..
Facebook Love Story: భర్తను వదిలేసి ఫేస్బుక్ ప్రియుడుతో వెళ్లిపోయిన భార్య, తీరా పోలీసుల దగ్గరకు భర్త పంచాయితీ కోసం వెళితే..
Advertisement
Advertisement
Advertisement