Ram Mandir-Goa Casino: అయోధ్యలో రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ నేపథ్యంలో నేడు గోవాలో 8 గంటల పాటు కాసినోలు మూసివేత..

అయోధ్యలో నేడు రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ జరుగనున్న నేపథ్యంలో గోవాలోని కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

First Images of Ram Lalla Idol Unveiled

Goa, Jan 22: అయోధ్యలో (Ayodhya) నేడు రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ (Pranaprathishta) జరుగనున్న నేపథ్యంలో గోవాలోని (Goa) కాసినోల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక గౌరవార్థం సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ గోవాలోని అన్ని కాసినోలను మూసేస్తామని ఓ కాసినో మేనేజ్‌మెంట్ కంపెనీ అధికారి చెప్పినట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది.

Ayodhya Ram Mandir Inauguration LIVE: అయోధ్య రాముడు కొలువుదీరే శుభదినం నేడే.. దేశ ప్రజల సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం.. రామనామ స్మరణలో యావత్తు దేశం.. మధ్యాహ్నం 12.20 గం.కు ప్రాణప్రతిష్ఠ.. 60కిపైగా దేశాల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక ప్రత్యక్ష ప్రసారం.. రేపటి నుంచి భక్తులకు రామయ్య దర్శనం (లైవ్ వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now