UP Shocking: జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి బల్లిని మింగేసిన నిందితుడు.. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగిందంటే??

ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్‌లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు.

Credits: Twitter

Newdelhi, July 11: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని కాన్పూర్‌లో (Kanpur) వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో (Rape Case) నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు (Jail) వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని (Lizard) మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలిస్‌ స్టేషన్‌ లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో, పోలీసుల అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

Metro in Pathabasti: త్వరలో పాతబస్తీ వరకూ మెట్రో పరుగులు.. ఎంజీబీఎస్-ఫలక్‌ నుమా రూట్‌ లో 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గంపై సీఎం కేసీఆర్ దృష్టి.. ఆదేశాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement