Road Accident in Kagaznagar: కాగజ్ నగర్ లో రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీ కొట్టిన గూడ్స్ వెహికల్.. యువకుడు మృతి (వీడియో)

రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

Road Accident in Kagaznagar (Credits: X)

Kagaznagar, Nov 2: రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. రోడ్డు మీద ప్రయాణించడమే మృత్యుకేళిగా మారుతున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాగజ్ నగర్ లో తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ (Bike) పై వెళ్తున్న ఓ వ్యక్తిని గూడ్స్ వెహికల్ ఢీ కొట్టింది. దీంతో బైక్ ను నడిపిస్తున్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

తిరుపతి జిల్లాలో ఘోరం.. మూడున్నరేళ్ల చిన్నారిని చిదిమేసిన మృగాడు.. అత్యాచారం చేసి ఆపై హత్య.. కిరాతకుడిని ఉరి తీయాలని స్థానికుల డిమాండ్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)