Job Notification for Craft Man: తాపీమేస్త్రీకి రూ.4.47 లక్షల వార్షిక వేతనం.. నియామక ప్రకటన ఇచ్చిన యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌

డిగ్రీలు చదివినవారికీ ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తాజాగా తాపీ మేస్త్రీ నియామకం కోసం ఇచ్చిన ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు.

Job Notification (Credits: X)

Hyderabad, Feb 7: డిగ్రీలు (Graduation) చదివినవారికీ ఉద్యోగాలు (Jobs) రాక ఇబ్బందులు పడుతుంటే హైదరాబాద్‌ లోని యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ తాజాగా తాపీ మేస్త్రీ నియామకం (Job Notification for Craft Man) కోసం ఇచ్చిన ప్రకటన చూసి అంతా అవాక్కవుతున్నారు. రూ.4.47 లక్షల వార్షిక వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని నియామక ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం 'యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ హైదరాబాద్‌' ఎక్స్‌ఖాతాలో పోస్టు చేసిన ఈ నోటిఫికేషన్‌ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

Foldable House: ‘ఆ కుర్చీ మడతపెడితే..’ అని పాడటం కాదు.. ‘ఆ ఇల్లు మడత పెడితే..’ అంటూ ఇక పాడాల్సిందే! అవును మరి. మడతపెట్టే ఇల్లు వచ్చేసిందోచ్.. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయొచ్చు!! మీరూ ట్రై చెయ్యండి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement