Foldable House (Credits: X)

Hyderabad, Feb 7: కుర్చీని (Chair) మడత పెట్టడం మనం చూసే ఉంటాం. అంతెందుకు.. దీనిపై ఇటీవల ఓ పాట కూడా వచ్చేసింది. అయితే, మడత పెట్టే ఇంటి (Foldable House) గురించి ఎప్పుడైనా విన్నారా? అవును మీరు విన్నది అక్షరాల నిజం. అలాంటి ఇల్లు కూడా ఒకటి ఉంది. అమెరికాకు చెందిన 23 ఏళ్ల టిక్‌ టాకర్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఇంటిని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. లాస్ ఏంజెల్స్ నగరానికి చెందిన జెఫ్రీ బ్రయంట్ టిక్‌ టాక్‌లో పంచుకున్న ఈ వీడియో వైరల్‌ గా మారింది. ఆ ఇంటి ధర అక్షరాల రూ. 21 లక్షలకు పైనే ఉంటుంది.

India vs South Africa, Under 19 World Cup Semi-final 2024: అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్‌లో సౌతాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన యంగ్ టీమిండియా జట్టు..

ఇంట్లో ఏమేం ఉన్నాయంటే?

16.5 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవున్న ఈ ఇల్లు ప్రత్యేకత ఏంటో తెలుసో.. ఫోల్డ్ చేయడం. ఈ చిన్న ఫ్లాట్‌ లో షవర్, టాయిలెట్, కిచెన్, లివింగ్ ఏరియా, బెడ్ రూమ్ వున్నాయి. పెరుగుతున్న అద్దెలు, అడ్వాన్స్‌ లకు ప్రత్యామ్నాయంగా చాలా మంది వ్యక్తులు ఆన్‌ లైన్‌ లో ఇలాంటి చిన్న ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.

Hyderabad Student Attacked in Chicago: చికాగోలో హైదరాబాద్ విద్యార్థిపై దుండగులు దాడి, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లిన అగంతకులు, వీడియో ఇదిగో..