Venu Swamy on Allu Arjun's Horoscope: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ జాతకంలో శని నడుస్తుంది, వచ్చే ఏడాది మర్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి

ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు.

Women's commission issues notices to astrologer Venu swamy(X)

ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) జాతకంలో ఆరో ఇంట శని ఉందని, మార్చి 29నుంచి బాగుందని వివాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి(Astrologer Venu Swamy ) చెప్పారు. కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడే ఉంటాయన్నారు. గతంలో నేను చెప్పినట్లుగా అల్లు అర్జున్ జాతకం బాగుందని, కష్టకాలం ఎదురైన ఘటనల నుంచి మనిషి ఏం నేర్చుకుని భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తాడన్నది ముఖ్యమని, మనిషి మారడానికి, ఎదగడానికి ఇవి ఉపకరిస్తాయన్నారు.

వీడియో ఇదిగో, నా డబ్బులతో శ్రీతేజ్ పేరిట మృత్యుంజ‌య హోమం జరిపిస్తా, వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కు అందజేత

సంధ్య థియేటర్ (Sandhya Theatre)తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయి తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sreetej) ను వేణుస్వామి పరామర్శించాడు. రూ.2లక్షల ఆర్థిక సహాయం చేసి అందరిని ఆకట్టుకున్నాడు. శ్రీ తేజ్ కోసం మృత్యుంజయ హోమం నా సొంత ఖర్చులతో చేస్తానని వేణుస్వామి ప్రకటించారు.

అల్లు అర్జున్ జాతకం బాగాలేదని తెలిపిన వేణు స్వామి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now