Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు సీరం టీకా.. ఈ నెలలోనే మార్కెట్లోకి.. ధర ఎంతంటే??

గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు స్వదేశీ పరిజ్ఞానంతో సీరం సంస్థ తయారు చేసిన హెచ్ పీవీ వ్యాక్సిన్ కార్వవాక్ ఈ నెల నుంచే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రెండు డోసుల ఈ వయల్ ఖరీదు రూ. 2 వేలు అని అధికారులు తెలిపారు.

Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Hyderabad, Feb 10: గర్భాశయ క్యాన్సర్ నియంత్రణకు స్వదేశీ పరిజ్ఞానంతో సీరం సంస్థ తయారు చేసిన హెచ్ పీవీ వ్యాక్సిన్ ‘కార్వవాక్’ ఈ నెల నుంచే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. రెండు డోసుల ఈ వయల్ ఖరీదు రూ. 2 వేలు అని అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement