Visakhapatnam-Amritsar Hirakud Express: మూసివున్న క్రాసింగ్ గేట్ ను దాటుకొని మరీ విశాఖపట్నం-అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టిన కారు.. దెబ్బతిన్న పలు కోచ్ లు (వీడియోతో)
మధ్యప్రదేశ్ లోని అనుప్పుర్ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ ను ఢీకొట్టి మరీ విశాఖపట్నం-అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది.
Bhopal, Apr 7: మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని అనుప్పుర్ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు (Car).. మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ ను (Railway Crossing) ఢీకొట్టి మరీ విశాఖపట్నం-అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పలు కోచ్ లు దెబ్బతిన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Advertisement
సంబంధిత వార్తలు
Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో
Us Deportation: పంజాబ్ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్సర్లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్
Security Breach In Vande Bharat Express: విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో సిగరెట్ కలకలం.. టీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపాయే.. అసలేమైంది?? (వీడియో)
New Vande Bharat Sleeper Trains: స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్లపై రైల్వేశాఖ దృష్టి,త్వరలోనే కొత్తగా 9 ట్రైన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు
Advertisement
Advertisement
Advertisement