Accident in Karnataka: కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతి

కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Road Accident (Representational Image)

Newdelhi, Sep 4: కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఘటనలో పలువురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)