Heart Attack: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో శనివారం చోటుచేసుకుంది.

Heart Attack. (Photo Credits: Pixabay)

Hyderabad, May 7: మారుతున్న జీవనశైలి (Lifestyle), ఆహారం (Food), ఒత్తిడి (Stress) వెరసి చిన్న వయసులోనే గుండెపోటుతో (Heart Attack) మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది. క్రికెట్ (Cricket) ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో శనివారం చోటుచేసుకుంది. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు వచ్చిన మణికంఠ హఠాన్మరణం పొందారు.  క్రికెట్ ఆడుతుండగా వెన్నునొప్పి వస్తుందని చెప్పి వెళ్లి కారులో పడుకున్న మణికంఠ గుండెపోటుతో మరణించినట్టు స్నేహితులు తెలిపారు.

Niharika In Pushpa 2: పుష్ప 2లో నిహారిక.. సాయి పల్లవి తిరస్కరించిన పాత్రలో మెగా డాటర్.. ఏమిటా పాత్ర ??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)