Suchetha Satish: 9 గంటల్లో 140 భాషల్లో పాట.. కేరళ యువతి సుచేత సతీశ్ గిన్నిస్ రికార్డ్
కేరళ యువతి సుచేత సతీశ్ గొప్ప లక్ష్యం కోసం 9 గంటల్లో 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఒకే కాన్సర్ట్ లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది.
Newdelhi, Jan 8: కేరళ (Kerala) యువతి సుచేత సతీశ్ (Suchetha Satish) గొప్ప లక్ష్యం కోసం 9 గంటల్లో 140 భాషల్లో పాట పాడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) సృష్టించారు. ఒకే కాన్సర్ట్ లో అత్యధికంగా 140 భాషల్లో పాడినందుకు ఆమెను ఈ రికార్డు వరించింది. వాతావరణం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2023 నవంబరు 24న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సంగీత విభావరిలో ఆమె తన ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, అందరి మన్ననలను అందుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)