Same-Sex Relationship: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. స్వలింగ సంపర్కంలో ఉన్న 23 ఏండ్ల యువతికి కౌన్సెలింగ్ ఇప్పించాలన్న కింది కోర్టు తీర్పుపై స్టే
స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కంలో ఉన్న 23 ఏండ్ల యువతికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై సుప్రీం సోమవారం స్టే విధించింది.
Newdelhi, Feb 7: స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కంలో ఉన్న 23 ఏండ్ల యువతికి కౌన్సెలింగ్ ఇప్పించాలని కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై సుప్రీం సోమవారం స్టే విధించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)