Viral Video: వీడియో ఇదిగో, బుసలు కొడుతూ పైకి దూసుకువచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా, అటవీశాఖ అధికారులు దాన్ని ఎలా పట్టుకున్నారంటే..
తమిళనాడులోని తెన్ కాసి గ్రామంలో గురువారం అటవీశాఖ వారు 15 అడుగుల పొడవైన అనకొండను రక్షించారు. వార్త సంస్థ ANI ప్రకారంగా తెన్కాసిలోని కడియం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కింగ్ కోబ్రా కనిపించింది.
తమిళనాడులోని తెన్ కాసి గ్రామంలో గురువారం అటవీశాఖ వారు 15 అడుగుల పొడవైన అనకొండను రక్షించారు. వార్త సంస్థ ANI ప్రకారంగా తెన్కాసిలోని కడియం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కింగ్ కోబ్రా కనిపించింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లో ఉన్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే అటవి శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వచ్చి అనకొండను రక్షించారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఆ పాముని దాని సహజ స్థలంలోనే వదిలారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)