Tamilnadu: తమిళనాడులో విచిత్ర సంఘటన, చనిపోయిందని చితిపై పెట్టగా చివరి నిమిషంలో లేచిన వృద్ధురాలు...షాక్‌కు గురైన స్థానికులు
తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడిగడంతో షాక్ అయ్యారు.ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడిగడంతో షాక్ అయ్యారు.ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షాకింగ్.. పాములతో రైలెక్కి ప్రయాణికులకు బెదిరింపులు, డబ్బులు ఇవ్వకపోతే అంటూ పాములను బయటకు తీసి భయపెడుతున్న దుర్మార్గులు..వీడియో ఇదిగో
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్‌పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Pakistan Woman Viral Dance Video: విడాకులు పొందిన ఆనందంలో పాకిస్థాన్ తల్లి డ్యాన్స్.. అద్భుత డ్యాన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్న వైనం, మీరు చూసేయండి
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన
Advertisement
Advertisement
Advertisement