Tamil Nadu Fire: మత్స్యకార పడవలో అగ్ని ప్రమాదం.. తమిళనాడు రామేశ్వరంలో ఘటన (వీడియో)
తమిళనాడులోని రామేశ్వరం తీరప్రాంతంలో నిలిపిన ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Chennai, Dec 24: తమిళనాడులోని (Tamilnadu) రామేశ్వరం (Rameshwaram) తీరప్రాంతంలో నిలిపిన ఓ పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరుగలేదు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Boat Capsizes In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)
Whale Swallows And Spits Him Out: తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?
Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్సాగర్లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం
Advertisement
Advertisement