Tamil Nadu: వీడియో ఇదిగో, అమితవేగంతో ఢీకొట్టిన బస్సు, ఎగిరి అవతలపడినా చిన్న గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి, అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వాహనాల రాకపోకలు గమనించకుండా దాటడంతో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే, ఇంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతుంది.
తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వాహనాల రాకపోకలు గమనించకుండా దాటడంతో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే, ఇంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతుంది.
మరో ఘటనలో గురువారం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లోని హనుమాన్ హిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి వ్యాను కిందపడి నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతురాలు బి. రిత్విక శ్రీ చైతన్య స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థిని. చిన్నారి మినీ వ్యాన్ నుంచి దిగుతుండగా బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
వెనుక టైర్ కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందడంతో డ్రైవర్ ఆ చిన్నారిని గమనించలేకపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Man Miraculously Survives After Being Hit Bus
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)