Pension Distribution in AP: వీడియో ఇదిగో, వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించిన బుద్ధా వెంకన్న

టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించారు. ఇక పాలకొల్లులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన పెన్షన్ ను ఇంటికి వెళ్లి కాళ్లు కడిగి మరీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు.

TDP Uttarandhra in-charge Buddha Venkanna washed the legs of the old woman with milk and gave her a pension of Rs.7,000.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.మొత్తం 65.18 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పెన్షన్ రూ.4 వేలతో పాటు, ఏప్రిల్ నుంచి మూడు నెలల పెంపు రూ.3 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలు నగదును అందజేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్ల నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,20,097 మంది సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో పాల్గొంటున్నారు. టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న వృద్ధురాలి కాళ్లను పాలతో కడిగి రూ.7,000 పెన్షన్ అందించారు. ఇక పాలకొల్లులో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పెరిగిన పెన్షన్ ను ఇంటికి వెళ్లి కాళ్లు కడిగి మరీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు.  వీడియోలు ఇవిగో, కాళ్లు కడిగి మరీ పెన్షన్లు ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీలో ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement