Jawan From Telangana Dies in Assam: అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూత.. కారణం ఏమిటంటే?

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

Jawan From Telangana Dies in Assam

Newdelhi, July 26: అస్సాంలో (Assam) తెలంగాణకు (Telangana) చెందిన ఆర్మీ జవాన్ (Army Jawan) కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్.. చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. అస్సాం ప్రభుత్వం మహేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement