Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్

గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..

student's mother complaint to management on school Head Master Allegations of winking

జగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు.

దారుణం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)