Thandel Trailer: వీడియో ఇదిగో, నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది, అధికార పార్టీ కూడా వైజాగే, భార్య శోభితను ఉద్దేశించి నాగచైతన్య కీలక వ్యాఖ్యలు

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమా విడుదలైనా తొలుత వైజాగ్‌లో టాక్‌ ఎలా ఉందో తెలుసుకుంటా. ఇక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. ఈ సిటీ వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకం. నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది ఇక్కడి అమ్మాయినే. ఇప్పుడు నా ఇంట్లో వైజాగ్‌ (సతీమణి శోభితను ఉద్దేశించి) ఉంది.

Naga Chaitanya, Sobhita Dhulipala wedding date revealed!(X)

టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-సాయిపల్లవి (Sai Pallavi) ప్రాజెక్ట్‌ తండేల్‌ (Thandel) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. వైజాగ్‌ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌ (రామ టాకీస్‌ రోడ్‌) వద్ద ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ లాంచ్ చేశారు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌(Thandel Trailer Launch Event)కు నాగచైతన్య, నిర్మాత అల్లు అరవింద్‌ హాజరయ్యారు.

తండేల్‌ ట్రైలర్ వచ్చేసింది, నాగచైతన్య మాస్‌ లుక్‌, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్స్‌ అదుర్స్

ఈ మూవీ ట్రైలర్ లాంచ్ లో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమా విడుదలైనా తొలుత వైజాగ్‌లో టాక్‌ ఎలా ఉందో తెలుసుకుంటా. ఇక్కడ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే. ఈ సిటీ వ్యక్తిగతంగా నాకు ప్రత్యేకం. నేను ప్రేమించి, పెళ్లి చేసుకుంది ఇక్కడి అమ్మాయినే. ఇప్పుడు నా ఇంట్లో వైజాగ్‌ (సతీమణి శోభితను ఉద్దేశించి) ఉంది. తనే రూలింగ్‌ పార్టీ. నాదో చిన్న విజ్ఞప్తి.. విశాఖలో ‘తండేల్‌’ వసూళ్లు రికార్డు స్థాయిలో రాకపోతే ఇంట్లో నా పరువు పోతుంది. అందుకే ఆ సంగతి చూడండి’’ అని సరదాగా అన్నారు.

Naga Chaitanya Key Comments on Wife Sobhita dhulipala

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement