Entire 140 cr Indians are Hindu: దేశంలోని 140 కోట్ల మంది హిందువులే.. ఆరెస్సెస్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న వారి పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Newdelhi, Mar 15: దేశంలోని 140 కోట్ల మంది హిందువులేనని (Hindus) ఆరెస్సెస్ (RSS) జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ మన్మోహన్ వైద్య (Manmohan Vaidya) అన్నారు. ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న వారి పూర్వీకులు అందరూ హిందువులేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)