NITI Aayog: దేశంలో ఐదు శాతం మేర తగ్గిన పేదరికం.. నీతి ఆయోగ్ తాజా రిపోర్ట్ లో వెల్లడి
భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇండియా నిలిచింది. పేదరికం కూడా క్రమంగా తగ్గుతున్నది.
Newdelhi, Feb 26: భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో (Economy) ఒకటిగా ఇండియా (India) నిలిచింది. పేదరికం (Poor People) కూడా క్రమంగా తగ్గుతున్నది. మోదీ సర్కారు పాలనలో సుమారు పాతిక కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, మొత్తంగా పేదరికం 5 శాతం మేర తగ్గుముఖం పట్టిందని నీతి ఆయోగ్ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)