Hi-Tech Toilet in China: యూరిన్ తో మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేసే టాయిలెట్.. చైనా ప్రైవేట్ కంపెనీ వినూత్న సృష్టి
హాస్పిటల్ అటు నుంచి ల్యాబ్ కి వెళ్లి మూత్ర పరీక్ష చేయించుకుంటాం. భవిష్యత్తులో యూరిన్ టెస్టు కోసం ల్యాబ్ కు వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం పడదేమో!
Newdelhi, Apr 24: ఆరోగ్యం (Health) సుస్తిచేస్తే.. హాస్పిటల్ (Hospital) అటు నుంచి ల్యాబ్ (Lab)కి వెళ్లి మూత్ర పరీక్ష చేయించుకుంటాం. భవిష్యత్తులో యూరిన్ టెస్టు కోసం ల్యాబ్ కు వెళ్లి శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం పడదేమో! టాయిలెట్ లో మూత్రవిసర్జన చేయగానే మీ ఆరోగ్యం ఎలా ఉందో పూర్తి రిపోర్ట్ ఇచ్చే అత్యాధునిక టాయిలెట్లు చైనాలో అందుబాటులోకి వచ్చాయి. ఓ ప్రైవేటు కంపెనీ ఈ హైటెక్ టాయిలెట్లు అమర్చింది. వీటి పనితీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)