Spit Massage in UP: యూపీలో ఉమ్ముతో ఫేస్ మసాజ్ చేసిన వ్యక్తి అరెస్ట్ (వీడియోతో)
యూపీలోని శామ్లీలో ఓ బార్బర్ తన ఉమ్ముతో ఓ కస్టమర్ కు ఫేస్ మసాజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు అంజద్ గా వెల్లడించారు.
Lucknow, June 11: యూపీలోని (UP) శామ్లీలో ఓ బార్బర్ తన ఉమ్ముతో (Spit Massage) ఓ కస్టమర్ కు ఫేస్ మసాజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు అంజద్ గా వెల్లడించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)