Delhi Fire Accident: ఢిల్లీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలు సహా ఆరుగురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. పీతంపుర (Pitampura) ప్రాంతంలోని ఓ బహుల అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Fire Accident in Delhi (Credits: X)

Newdelhi, Jan 19: ఢిల్లీలో (Delhi) ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. పీతంపుర (Pitampura) ప్రాంతంలోని ఓ భవనంలో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో నలుగులు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఏడుగురిని రక్షించి దవాఖానకు తరలించారు.

Google Layoffs: ఉద్యోగులకు గూగుల్‌ మరో షాక్.. ఈ ఏడాది మరిన్ని కోతలు ఉంటాయన్న సీఈవో సుందర్‌ పిచాయ్‌

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now