Video: ఎవరి కర్మకు వారే బాధ్యులు, బైక్ మీద వెళ్తూ గేదెను తన్నినందుకు ఇద్దరికి ఎలాంటి అనుభవం ఎదురైందో వీడియోలో చూడండి

అయితే వారు బ్యాలన్స్ తప్పి కొంద పడిపోతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే వారికి ఎలాంటి గాయాలు అయ్యాయనే దానిపై సమాచారం లేదు.

Two men were riding a bike on the road and kicked a nearby buffalo

కర్మ ఫలాలను ఖచ్చితంగా పొందుతుంది. కొన్నిసార్లు ఇది చాలా త్వరగా అందుకుంటారు, దీనిని మీరే చూడగలరు అంటూ జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ ఓ వీడియో షేర్ చేశారు. దానికి లైఫ్ లెసన్ అంటూ ట్యాగ్ ఇచ్చారు. ఆయన షేర్ చేసిన వీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద బైక్ పై వెళుతూ పక్కన ఉన్న గేదెను తన్నుతారు. అయితే వారు బ్యాలన్స్ తప్పి కొంద పడిపోతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే వారికి ఎలాంటి గాయాలు అయ్యాయనే దానిపై సమాచారం లేదు. ఏదయినా మనం చేసే ప్రతి పనికి సంబంధించిన కర్మ మనకు త్వరగానే అందుతుందని వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

Two men were riding a bike on the road and kicked a nearby buffalo

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత

Telugu IAS Sanjay Murthy: ‘కాగ్’ చీఫ్ గా తొలి తెలుగు వ్యక్తి సంజయ్‌ మూర్తి.. సంజయ్‌ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం మాజీ ఎంపీ

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్