UP Horror: ఆగ్రాలో ఘోరం.. తాజ్ మహల్ చూడటానికి వచ్చిన యాత్రికుడిపై భక్తుల దాడి.. కర్రలు, రాడ్లతో చితకబాదిన వైనం.. క్షమించమని అడిగినా పట్టించుకోని దైన్యం.. అసలు యాత్రికుడి తప్పేంటి? ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న వైరల్ వీడియో..
యూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన ఓ పర్యాటకుడిని స్థానికంగా ఉండే కొందరు యువకులు, భక్తులు కర్రలు, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన బసాయి చౌకీ తానా తాజ్ గంజ్ ఏరియాలో జరిగింది.
Agra, July 18: యూపీలోని (UP) ఆగ్రాలో (Agra) ఘోరం జరిగింది. తాజ్ మహల్ (Taj Mahal) ను చూడటానికి వచ్చిన ఓ పర్యాటకుడిని స్థానికంగా ఉండే కొందరు యువకులు, భక్తులు (Devotees) కర్రలు, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన బసాయి చౌకీ తానా తాజ్ గంజ్ ఏరియాలో జరిగింది. పూజ జరుగుతున్న సమయంలో యాత్రికుడి కారు ఓ భక్తుడికి తగలడంతో ఈ దాడి ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. పర్యాటకుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, భక్తులు వినిపించుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)