UP Student faints on seeing SSC Result: పదో తరగతిలో 93.5% మార్కులు.. రిజల్ట్ చూసి నమ్మలేక స్పృహ తప్పిన విద్యార్థి.. ఐసీయూలో చికిత్స.. యూపీ మీరట్ లో ఘటన

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌ లో జరిగింది.

UP Student faints on seeing SSC Result (Credits: X)

Newdelhi, Apr 25: పదో తరగతిలో (SSC) మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని మీరట్‌ లో జరిగింది. అన్షుల్‌ కుమార్‌ (16) అనే విద్యార్థి మీరట్‌ లోని మహర్షి దయానంద విద్యాసంస్థలో పదో తరగతి చదివాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో 93.5 శాతం మార్కులు సాధించాడు. దీంతో ఆ విషయాన్ని నమ్మలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు బాలుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

Jio Cinema Reduces Subscription Price: భారీగా తగ్గిన జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ధర.. రోజుకు రూపాయి కంటే తక్కువ.. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీ ఇవ్వడానికే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now