Uttar Pradesh: వీడియో ఇదిగో, ఆస్పత్రిలో డ్యూటి వదిలేసి కోతితో ముచ్చట్లు పెట్టిన నర్సులు, ఆరుమందిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లోని మహర్షి బాలర్క్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉండగా కోతి పిల్లతో నర్సులు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పని మానేసి కోతితో ఆడుకున్న ఆరుగురు నర్సులను అధికారులు సస్పెండ్ చేశారు.

6 Nurses Suspended After Video Showing Them Playing With Monkey on Duty Goes Viral in Bahraich

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లోని మహర్షి బాలర్క్ హాస్పిటల్‌లో డ్యూటీలో ఉండగా కోతి పిల్లతో నర్సులు ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పని మానేసి కోతితో ఆడుకున్న ఆరుగురు నర్సులను అధికారులు సస్పెండ్ చేశారు. నర్సులు అంజలి, కిరణ్ సింగ్, ఆంచల్ శుక్లా, ప్రియా రిచర్డ్, పూనమ్ పాండే మరియు సంధ్యా సింగ్‌లు నర్సు దుస్తులు ధరించి ఆసుపత్రి కుర్చీలపై కూర్చున్నట్లు వీడియోలో తెలుస్తోంది. దీంతో  మహర్షి బాలర్క్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ MM త్రిపాఠి  గైనకాలజీ, ప్రసూతి విభాగానికి కేటాయించిన ఈ నర్సులను జూలై 5న సస్పెండ్ చేసినట్లు ధృవీకరించారు. వారి చర్యలు ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చాయని నొక్కిచెప్పారు. వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement