Gold from Mount Erebus Volcano: వావ్.. బంగారాన్ని చిమ్ముతున్న అగ్ని పర్వతం.. రోజుకు 80 గ్రాముల చొప్పున గాలిలోకి.. ఇప్పటివరకూ సుమారు 1518 కిలోల బంగారం గాలిలోకి..

మంచుఖండం అంటార్కిటికాలోని మౌంట్‌ ఏర్‌ బస్‌ అనే అగ్ని పర్వతం ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు.

volcano (Credits: X)

Newdelhi, Apr 19: మంచుఖండం అంటార్కిటికాలోని మౌంట్‌ ఏర్‌ బస్‌ అనే అగ్ని పర్వతం (Mount Erebus Volcano) ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని (Gold) చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు పేర్కొన్నారు. అగ్ని పర్వతం కింద బంగారు గని ఉండొచ్చని భావిస్తున్నారు.

Lok Sabha Elections 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రారంభమైన లోక్‌ సభ తొలి దశ ఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోబోతున్న 16 కోట్ల మంది.. దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో మొదలైన ఓటింగ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement