Video: వీడియో వైరల్, పుల్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న డాక్టర్, పేషెంట్ ఆపరేషన్ కోసం కారు దిగి 3 కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రికి చేరుకున్న డాక్టర్

ఆపరేషన్‌ సకాలంలో, విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంటు డిశ్చార్జి అయ్యారు.ఈ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతున్నది.

Dr Govind Nandakumar. (Photo Credits: Twitter)

బెంగళూరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సర్జాపూర్‌లోని మణిపాల్‌ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ గోవింద్‌ నందకుమార్‌ గత 30న అర్జెంట్‌గా ఓ మహిళకు చేయాల్సిన గాల్‌బ్లాడర్‌ సర్జరీ కోసం ఆస్పత్రికు వెళ్తున్నారు. అయితే మరహతహళ్లి ప్రాంతంలోని సర్జాపూర్‌లో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కారును నమ్ముకుంటే ఆస్పత్రికి వెళ్లడం కష్టమని దాదాపు 3 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల పాటు పరుగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆపరేషన్‌ సకాలంలో, విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంటు డిశ్చార్జి అయ్యారు.ఈ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతున్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు