Mumbai Horror: ముంబైలో పాదచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్లా వెస్ట్ లో రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Mumbai, Dec 10: ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కుర్లా వెస్ట్ లో రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. కాగా బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు.
ఎస్ఎం కృష్ణ కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కర్ణాటక మాజీ సీఎం
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)