Bengaluru: బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో
బైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.
బైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు(Bengaluru) ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్(Unicycle)పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని, హెల్మెట్ పెట్టుకుని రహదారిపై యూనిసైకిల్ నడిపిస్తున్నట్లు కనిపించాడు. ఈ వీడియోను ఓ ప్రయాణీకుడు రికార్డ్ చేసినట్లు అనిపిస్తోంది.
ఇది కదా నైపుణ్యం అంటే, ట్రాఫిక్ నుంచి కష్టాలు గట్టెక్కెందుకు ఉపయోగపడుతాయి(Bengaluru Road) అని పలువురు వాహనదారులు అంటున్నారు. భవిష్యత్తులో బెంగుళూరు ఇలాగే ఉండబోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, షాకింగ్ వీడియో ఇదిగో
సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఇది బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారమా, లేక ప్రమాదానికి స్వాగతమా?" అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆవిష్కరణ వెనుక కొన్ని ప్రమాదాలు సహజమే అని కామెంట్ చేస్తున్నారు.
Video of Man Riding a Unicycle on Bengaluru Road Goes Viral
బైస్కిలే.. కానీ సింగిల్ వీల్..!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)