Viral Video: భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)

మహారాష్ట్రలోని పూణేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో కత్రాజ్ చౌక్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది.

traffic police in rain (Credits: X)

Pune, Aug 18: మహారాష్ట్రలోని (Maharastra) పూణేలో (Pune) గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో కత్రాజ్ చౌక్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది. దీంతో భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వానలో తడుస్తూ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌ స్పెక్టర్ శిల్పా లాంబే ట్రాఫిక్‌ ను కంట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. విధి నిర్వహణలో శిల్పా అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన, ఉత్తమ చిత్రంగా కార్తికేయ-2, కన్నడ బెస్ట్ మూవీగా కేజీఎఫ్‌-2..పూర్తి వివరాలివే

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement