Reel Went Wrong: ఇదేందయ్యా.. ఇది.. రీల్‌ చేస్తున్న మహిళకు షాక్‌.. వీడియోకు పోజ్ ఇస్తుండగా మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన దుండగుడు.. వీడియో వైరల్

సోషల్‌ మీడియాలో ఫేమస్ అవడానికి రీల్‌ చేస్తున్న ఓ మహిళకు షాక్ ఇచ్చాడు ఓ దొంగ. సదరు మహిళ రీల్ చేస్తుండగా బైక్‌ పై వచ్చిన అతను ఆమె మెడలోని మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు.

Biker Snatches Woman’s Mangalsutra (Credits: X)

Newdelhi, Mar 24: సోషల్‌ మీడియాలో (Social Media) ఫేమస్ అవడానికి  రీల్‌ (Reel) చేస్తున్న ఓ మహిళకు షాక్ ఇచ్చాడు ఓ దొంగ. సదరు మహిళ రీల్ చేస్తుండగా బైక్‌ (Bike) పై వచ్చిన అతను ఆమె మెడలోని మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్ లో జరిగిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Delhi CM Arvind Kejriwal: జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈడీ కస్టడీ నుంచి తొలి ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement