Viral Video: ఈ వీడియో చూస్తే ఔరా అంటూ ఆశ్చర్యపోవాల్సిందే, కర్రపై కీటకం ఉన్న సంగతి చివరి వరకు ఎవరికీ తెలియదు

ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌స్వ‌న్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కర్రపై నుంచి ఓ కీట‌కం బ‌య‌ట‌కు రావ‌డం ఆశ్చ‌ర్యానికి లోనుచేస్తుంది. స్టిక్‌లో క‌లిసిపోయిన కీట‌కం తెలివిగా త‌న‌ను తాను కాపాడుకుంటుంది.

IFS officer shares glimpses of ‘unbelievable camouflage (Photo-Video Grab/Parveen Kaswan)

ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ క‌స్వ‌న్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కర్రపై నుంచి ఓ కీట‌కం బ‌య‌ట‌కు రావ‌డం ఆశ్చ‌ర్యానికి లోనుచేస్తుంది. స్టిక్‌లో క‌లిసిపోయిన కీట‌కం తెలివిగా త‌న‌ను తాను కాపాడుకుంటుంది. న‌మ్మ‌లేని విధంగా మ‌భ్య‌పెట్టడం..ఇది వాటి సొంత ర‌క్ష‌ణ వ్య‌వ‌స్ధని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ 53,000కుపైగా వ్యూస్ రాగా పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు రియాక్ట‌య్యారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement