Man Shower With Cow Urine: ఆవు మూత్రంతో స్నానం చేస్తున్న సూడాన్‌ ముండారి తెగ వాసులు, క్రిమినాశకంగా పనిచేసి దోమల నుండి విముక్తి కలిగిస్తుందని వారి నమ్మకం

విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

South Sudan Man take showers with cow urine because they think it's antiseptic and frees them from parasites and mosquitoes (photo-X/Massimo)

South Sudan Man Take Showers with cow urine Video: విచిత్రంగా అనిపించినా, దక్షిణ సూడాన్‌లోని ముండారి, డింకా తెగలు ఆవు మూత్రంతో స్నానం చేస్తారు. ఎందుకంటే వారు దానిని క్రిమినాశకమని భావించి, పరాన్నజీవులు, దోమల నుండి విముక్తి పొందుతామని నమ్ముతారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ ఆలయ‌ పూజారి, తెలంగాణలో వెల్లివిరిసిన మత సామరస్యం

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement