Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న జవాన్ డ్యాన్స్ వీడియో, స్నేహితుడి పెళ్లి బారాత్‌‌లో కొత్త స్టెప్పులతో దుమ్మురేపిన ఓ వ్యక్తి

గంటల వ్యవధిలోనే ఈ వీడియో విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి జవాన్‌ పోలీసులకు ఇచ్చై ట్రైనింగ్ మాదిరిగా డ్యాన్స్ వేశాడు.

Jawan Baraat Dance Video (Photo-Video Grab)

ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాన్షు కబ్రా గురువారం ఉదయం ట్విటర్‌లో ఒక వీడియోను ఉంచారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో విపరీతంగా సర్క్యులేట్‌ అయ్యింది. అందుకు కారణం.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి జవాన్‌ పోలీసులకు ఇచ్చై ట్రైనింగ్ మాదిరిగా డ్యాన్స్ వేశాడు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్‌.. నేరుగా స్నేహితుడి పెళ్లి బారాత్‌కు చేరుకుని అలా మైమరిచిపోయి చిందులేశాడు. జవాన్‌ వీడియోలో లైకులు, షేర్లలతో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇది ఎక్కడ జరిగింది? ఆ జవాన్‌ వివరాలేంటన్నది దీపాన్షు చెప్పలేదు. దీంతో అసలు అతను నిజంగానే జవానేనా? అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif