Man Plays With Pufferfish: షాకింగ్ వీడియో.. ఈ చేపలో సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషం, దాంతో ఆటలాడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఓ వ్యక్తి
పఫర్ ఫిష్ లేదా బ్లో ఫిష్ చాలా ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇది సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది అని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసినా ఓ వ్యక్తి పఫర్ ఫిష్‌తో ఆడి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పఫర్ ఫిష్ లేదా బ్లో ఫిష్ చాలా ప్రమాదకరమనే విషయం తెలిసిందే. ఇది సైనైడ్ కంటే 1.200 రెట్లు ఎక్కువ విషపూరితమైనది అని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసినా ఓ వ్యక్తి పఫర్ ఫిష్‌తో ఆడి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోలో వ్యక్తి పఫర్ షిష్‌ను చేతితో తాకడంతో..దాని స్పైక్స్ వేళ్లకు గుచ్చుకొని బాగా రక్తం కారింది. బలవంతంగా దానినుంచి చేతిని విడిపించుకున్న వ్యక్తి బాధతో గట్టిగా అరిచాడు. ఈ వీడియో ఇప్పటివరకూ 1.57లక్షలకుపైగా వీక్షణలను సొంతం చేసుకుంది. 1,400లైక్స్‌తో దూసుకుపోతున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)