Viral Video: పార్కు వద్ద మూత్రం పోయొద్దన్నందుకు గొడవ, ఓ వ్యక్తిని కర్రతో కొట్టిన మరో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు...వీడియో ఇదిగో
పార్క్ వద్ద మూత్రం పోయొద్దన్నందుకు వ్యక్తిని కర్రతో చితకబాదాడు యువకుడు. నార్త్ ఢిల్లీలో ఓ పార్క్ వద్ద ఆర్యన్ అనే యువకుడు మూత్రం పోస్తుండగా, రామ్ పాల్ అనే వ్యక్తి పక్కనే తాను పని చేస్తున్న షాప్ ఉందని అక్కడ మూత్రం పోయొద్దని మందలించాడు.

దీన్ని మనసులో పెట్టుకున్న ఆర్యన్ మరుసటి రోజు ఉదయం పడుకొని ఉన్న రామ్ పాల్‌ను కర్రతో చితకబాదాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్యన్‌ను అరెస్ట్ చేయగా బెయిల్‌పై విడుదలయ్యాడు. ముంబైలో ఘోరం.. షార్ట్ సర్క్యూట్ తో భవనంలో మంటలు.. ఏడుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు (వీడియో)
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)