Viral video: లైవ్ క్లాస్ లో ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
ఫిజిక్స్ వాలా యాప్ లోని లైవ్ క్లాస్ లో ఓ ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి చెప్పుతో కొట్టాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Newdelhi, Oct 7: ఫిజిక్స్ వాలా యాప్ (Physics Wallah App)లోని లైవ్ క్లాస్ లో ఓ ఉపాధ్యాయుడిని ఓ విద్యార్థి చెప్పుతో కొట్టాడు (Students slipper attack ). ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే.. ఫిజిక్స్ వాలా యాప్ లో ఓ ఉపాధ్యాయుడు (Physics Wallah Teacher) లైవ్ క్లాస్ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఓ విద్యార్థి ఉపాధ్యాయుడి వద్దకు వచ్చి చెప్పుతో కొట్టసాగతాడు. ఊహించని ఈ ఘటనతో సదరు ఉపాధ్యాయుడు షాక్ అవుతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విద్యార్థి చర్యకు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)