Layoffs In Virgin Orbit: 85 శాతం స్టాఫ్ ను తొలగించనున్న వర్జిన్ ఆర్బిట్
గ్లోబల్ టెక్నాలజీ పరిశ్రమలో మాంద్యం ఛాయలు పెద్దయెత్తున కనిపిస్తున్నాయి. ఇటీవల, టెక్, ఇ-కామర్స్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా వర్జిన్ ఆర్బిట్.. కంపెనీలోని 85 శాతం స్టాఫ్ ను తొలగించనున్న ప్రకటించింది.
Newyork, March 31: గ్లోబల్ టెక్నాలజీ (Global Technology) పరిశ్రమలో మాంద్యం ఛాయలు పెద్దయెత్తున కనిపిస్తున్నాయి. ఇటీవల, టెక్, ఇ-కామర్స్ కంపెనీలు (Companies) ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా వర్జిన్ ఆర్బిట్.. కంపెనీలోని 85 శాతం స్టాఫ్ ను తొలగించనున్న ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)