Viral: 24 లక్షల వ్యూస్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న వీడియో, మంచులో ధ్రువపు ఎలుగుబంటి బిడ్డతో ఆటలు

సోషల్ మీడియాని ఓ వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ధ్రువపు ఎలుగుబంటి మంచులో పడుకొని ఉంది. దాన్ని చూసిన పిల్ల ఎలుగు తల్లి దగ్గరకు వచ్చి ఆటలాడబోయింది.

Baby Polar Bear Enjoying With Mother (Photo-Video Grab)

సోషల్ మీడియాని ఓ వీడియో షేక్ చేస్తోంది. ఇందులో ధ్రువపు ఎలుగుబంటి మంచులో పడుకొని ఉంది. దాన్ని చూసిన పిల్ల ఎలుగు తల్లి దగ్గరకు వచ్చి ఆటలాడబోయింది. ఈ క్రమంలోనే తల్లిపై పాకుతూ ముద్దులు పెట్టింది. అది చూసిన తల్లి ఎలుగు కూడా బిడ్డ ఎత్తుకున్నట్లు దగ్గరకు తీసుకొని ముద్దు చేసింది.దీన్ని ఇప్పటికే 24 లక్షలమందికిపైగా చూడగా.. లక్షమందికిపైగా లైకులు కొట్టారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement