Viral Video: లౌకిక భారతంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ నేపథ్యంలో రామ భజనను ఎంతో అందంగా పారాయణం చేస్తున్న జమ్ముకశ్మీర్ కాలేజీ స్టూడెంట్ బతూల్ జహ్రా.. వీడియో వైరల్
లౌకిక భారతంలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని మతాలతో ప్రమేయంలేకుండా భారతీయులందరూ ఎంతో గొప్ప పండుగగా జరుపుకుంటున్నారు.
Srinagar, Jan 15: లౌకిక భారతంలో అయోధ్య రామమందిరం (Ayodhya Rammandir) ప్రారంభోత్సవాన్ని మతాలతో ప్రమేయంలేకుండా భారతీయులందరూ ఎంతో గొప్ప పండుగగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ (Jammu-Kashmir) లోని ఉరికి చెందిన కాలేజీ స్టూడెంట్ బతూల్ జహ్రా (Batool Zehra) రామ భజనను స్థానిక పహారీ భాషలో ఎంతో అందంగా పారాయణం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)