Guinness World Record: ఇవేం దంతాలు రా బాబూ.. 15,730 కిలోల ట్రక్కును లాగేసి రికార్డ్.. వీడియో
ఈజిప్ట్ కు చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ పేరు నెట్టింట్లో మార్మోగిపోతోంది. అతను చేసిన సాహసం అలాంటిది మరి. 15,730 కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశాడు అతను.
Newdelhi, Jan 6: ఈజిప్ట్ కు (Egypt) చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ పేరు నెట్టింట్లో (Internet) మార్మోగిపోతోంది. అతను చేసిన సాహసం అలాంటిది మరి. 15,730 కిలోల బరువుతో కూడిన ట్రక్కును (Truck) తాడు సాయంతో తన పళ్లతో (Teeth) ముందుకు లాగేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును (Guinness World Record) నమోదు చేశాడు అతను. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ప్రకటించింది. పళ్లతో ట్రక్కును లాగుతున్న వీడియోను సైతం పోస్ట్ చేసింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
వివాహమైన గంటకే భార్యకు విడాకులు.. ఆపై తమ్ముడికిచ్చి వివాహం.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘటన
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)