Viral: కోతి సాయానికి ఫిదా, జింకల ఆహారం కోసం చెట్టెక్కిన మంకీ, కొమ్మను వంచి జింకలకు ఆహారం అందిస్తున్న వీడియో వైరల్

పక్కనే ఉన్న జింకలు ఆ కొమ్మల ఆకులను తింటున్నాయి. జింకల ఆహారం తీర్చిన కోతిని చూసి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. స్నేహం అంటే ఇలా ఉండాలని, సాయం అంటే ఇలా చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన చెన్నైలోని ఐఐటీలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..

Monkey assisting deers at IIT Chennai (Photo-Video Grab)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది, వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి చెట్టు కొమ్మను కిందకు వంచుతోంది. పక్కనే ఉన్న జింకలు ఆ కొమ్మల ఆకులను తింటున్నాయి. జింకల ఆహారం తీర్చిన కోతిని చూసి అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. స్నేహం అంటే ఇలా ఉండాలని, సాయం అంటే ఇలా చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన చెన్నైలోని ఐఐటీలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు