Auto Driver Pushes Benz: కాలుతో తన్నుతూ బెంజ్ కారును షెడ్డుకు చేర్చిన ఆటో డ్రైవర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ ఓ కాలుతో మెర్సిడెస్ బెంజ్ కారును నెడుతూ మెకానిక్ షెడ్డుకు చేర్చాడు. వారి వెనక ట్రాఫిక్ లో ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

Auto Driver Pushes Benz (Photo-ANI)

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ ఓ కాలుతో మెర్సిడెస్ బెంజ్ కారును నెడుతూ మెకానిక్ షెడ్డుకు చేర్చాడు. వారి వెనక ట్రాఫిక్ లో ఉన్న కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement