Kerala: షాకింగ్ వీడియో, బాలుడిని ఇష్టం వచ్చినట్లుగా కరచిన వీధి సింహం,తప్పించుకున్న మరో బాలుడు, కేరళలో దారుణ ఘటన

కేరళలో సైకిల్ మీద వెళుతున్న ఓ బాలుడిపై వీధికుక్కదాడి చేసింది. కోజికోడ్‌ జిల్లాలోని అరక్కినార్​లో సైకిల్​ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది.

Kerala Boy On Bicycle Brutally Attacked By Street Dog (Photo-Video Grab)

కేరళలో సైకిల్ మీద వెళుతున్న ఓ బాలుడిపై వీధికుక్కదాడి చేసింది. కోజికోడ్‌ జిల్లాలోని అరక్కినార్​లో సైకిల్​ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు.ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన వీడియో కూడా వైరల్ అవుతోంది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now